Search your favorite song right now

1. Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ

  • Duration: 174
  • Channel: shortfilms
Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion, Telugu filmibeat brings exclusive review. అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు. అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండ‌కు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ సక్సెస్‌ను అందించిందా? స్టార్‌గా మారేందుకు ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడింది. రష్మిక మందన్న అభిమానులను అలరించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు. #GeethaGovindam #VijayDeverakonda #RashmikaMandanna #Parasuram #AlluAravind #BunnyVasu #GeethaGovindamMovieReview #GeethaGovindampublictalk


2. Bhairava Geetha Movie Review భైరవ గీత మూవీ రివ్యూ | Filmibeat Telugu

  • Duration: 150
  • Channel: shortfilms
Bhairava Geetha Movie Review భైరవ గీత మూవీ రివ్యూ | Filmibeat Telugu

Dhanunjay, Irra Mor starrer Bhairava Geetha directed by Siddhartha Shankar co-written by Ram Gopal Varma, has been hit the screens today. here Filmibeat review of Bhairava Geetha. #BhairavaGeethaReview #rgv #Dhanunjay #Siddhartha #IrraMor ఆర్జీవి స్కూల్ నుంచి సిద్ధార్థ అనే యువ దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతూ రూపొందించిన చిత్రం భైరవగీత. రిలీజ్‌కు ముందు టీజర్లకు, ట్రైలర్లకు, ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో భైవర గీత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వర్మ అభిమానులను సంతృప్తి పరిచిందా? యువ దర్శకుడి పనితీరు ప్రేక్షకులను మెప్పించిందా? హీరో, హీరోయిన్లుగా నటించిన ధనుంజయ్, ఇరా ఆకట్టుకొన్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


3. Geetha Govindam Movie Public Talk గీత గోవిందం సినిమా పబ్లిక్ టాక్

  • Duration: 178
  • Channel: shortfilms
Geetha Govindam Movie Public Talk గీత గోవిందం సినిమా పబ్లిక్ టాక్

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie collecting huge collections world wide. #GeethaGovindam #Telugumovie #AlluAravind #BunnyVasu #Geethagovindamtelugucinemareview #Vijay Deverakonda #RashmikaMandanna అర్జున్‌రెడ్డి భారీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ వైపు దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రధానంగా అమెరికాలో ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.


4. Rashmika Kissing Vijay Devarakonda! Truth Behind Rashmika,Rakshit Breakup Revealed || Filmibeat

  • Duration: 144
  • Channel: shortfilms
Rashmika Kissing Vijay Devarakonda! Truth Behind Rashmika,Rakshit Breakup Revealed || Filmibeat

When Rakshit Shetty featured Rashmika Mandanna in Kirik Party, everybody wished to see them together in real life. Such was their chemistry. The fans' dream came true when they made their relationship official by getting engaged in July, 2017. All was fine until Geetha Govindam happened. Soon after an intimate scene from the film leaked, Raskhit's fans began bashing the actress. However, in a telephonic interview with Tv9, Rakshit Shetty has revealed that he had no issues with Rashmika kissing Vijay Devarakonda. Finally, the actual truth behind their breakup has been revealed. #RashmikaMandanna #RakshitShetty #VijayDevarakonda #GeethaGovindam #DearComrade #tollywood ఛలో, గీత గోవిందం లాంటి సినిమాలతో తెలుగులో పాపులారిటీ దక్కించుకుని వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న... కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఎంగేజ్మెంట్ 2017లో జరుపుకున్నారు. 'గీత గోవిందం' సినిమా విడుదల వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని ముద్దు సీన్లు లీక్ కావడంతో అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు.


5. మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్ | Mahesh Babu | Parasuram - Tollywood

  • Duration: 71
  • Channel: shortfilms
మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్ | Mahesh Babu | Parasuram - Tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడికైనా ఉంటుంది దాంతో దర్శకులలో పోటీ ఎక్కువైంది కాకపోతే మహేష్ మాత్రం చాలా సెలెక్టివ్ గా దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు . ఇక గీత గోవిందం చిత్రంతో సంచలన విజయం అందుకున్న పరశురామ్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలనీ తహతహలాడుతున్నాడు . ఆమేరకు మహేష్ ని కలిశాడట కూడా . #MaheshBabu #Parasuram మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్ | Mahesh Babu | Parasuram - Tollywood Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine Follow - https://www.twitter.com/tollywood Official Page of Tollywood Magazine - Follow US Maintained by Tollywood Inc., USA https://facebook.com/tollywood https://facebook.com/groups/tollywood https://www.twitter.com/tollywood https://www.vk.com/tollywood https://www.instagram.com/tollywood https://www.pinterest.com/tollywood https://www.tollywood.tumblr.com https://www.linkedin.com/company/tollywood https://www.slideshare.net/tollywood https://www.vine.co/tollywood https://www.issuu.com/tollywood https://www.dailymotion.com/tollywood News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/) Artist: http://audionautix.com/


6. Geetha Govindam USA Premier Show Response

  • Duration: 284
  • Channel: fun
Geetha Govindam USA Premier Show Response

Check Out Audience Response for Geetha Govindam from USA Bathroom Singers Contest Voting Link: Please cast your votes


7. Pantham Movie Review పంతం మూవీ రివ్యూ

  • Duration: 257
  • Channel: shortfilms
Pantham Movie Review పంతం మూవీ రివ్యూ

విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను ఒప్పించిన గోపిచంద్‌కు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. సక్సెస్ బాట పట్టిస్తుందనుకొన్న గౌతమ్ నంద కొంత నిరాశే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం కొత్త డైరెక్టర్ కే చక్రవర్తితో కలిసి పంతం చిత్రంతో ముందుకొచ్చారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో గోపిచంద్‌కు జతకట్టారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పంతం చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. లండన్‌లో మల్టీ మిలియనీర్ కుమారుడైన విక్రమ్ సురానా (గోపిచంద్) ఓ పని కోసం ఇండియాకు వస్తాడు. ఊహించని పరిస్థితుల కారణంగా ఓ కార్యాన్ని భుజానకెత్తుకొని కామన్ మ్యాన్‌గా మారుతాడు. ఇండియాలో రకరకాల దోపిడి, అక్రమాలను చూసి చలించిపోతాడు. అందుకు కారణమైన హోంమంత్రి జయేంద్ర అలియాస్ నాయక్ భాయ్, ఆరోగ్యశాఖ మంత్రి (జయప్రకాశ్ రెడ్డి) దాచుకొన్న నల్లధనాన్ని దోచి అనాథ శరణాలయకు, కొంత మంది బాధితులకు పంచిపెడుతుంటాడు. తమ వద్ద నుంచి డబ్బు కొట్టేసేదెవరు అని తెలుసుకోవడానికి మంత్రులు తలపట్టుకొంటారు. ఈ క్రమంలో చివరికి నల్లధనాన్ని దోచుకొనేది విక్రమ్ అని తెలుస్తుంది. సంపన్నుడైన విక్రమ్ నల్లధనాన్ని దోచుకోవడానికి దారితీసిన కారణమేమిటి? తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో తారస పడిన అక్షర (మెహ్రీన్) ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు? విక్రమ్ ఎత్తులకు మంత్రులు ఎలాంటి పై ఎత్తులు వేశారు. తాను అనుకొన్న లక్ష్యాన్ని విక్రమ్ ఎలా చేరుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పంతం సినిమా కథ. సంపన్నులను, అక్రమార్కులను దోచుకొని పేదవాళ్లకు పెట్టడమనే సింగిల్ లైన్ పాయింట్‌తో పంతం చిత్రం తెరకెక్కింది. వాడకం వాలేశ్వరరావు (పృథ్వీ) ఇంట చేరడం, కామెడీ ట్రాక్‌ ఉపయోగించుకొంటూ అసలు కథను తీసుకెళ్లే ప్రయత్నం తొలిభాగంలో జరిగింది. తాను అనుకొన్న బలమైన పాయింట్‌ను చెప్పడానికి దర్శకుడు చక్రవర్తి కాస్త సమయాన్ని ఎక్కువగానే హరించాడనే ఫీలింగ్ ఫస్టాఫ్‌లో కలుగుతుంది. తొలిభాగంలో వినోదాన్ని పంచడానికి ఫిక్స్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ‘Pantham’-with the tagline ‘For a Cause’ with Gopi Chand and Mehreen Kaur Pirzada as the lead pair, produced by KK Radha Mohan under the Sri Satya Sai banner and helmed by K Chakravarthi, is all set to release on July 5.


8. Jamba Lakidi Pamba Movie Review జంబలకిడి పంబ మూవీ రివ్యూ

  • Duration: 113
  • Channel: shortfilms
Jamba Lakidi Pamba Movie Review జంబలకిడి పంబ మూవీ రివ్యూ

The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna. సుమారు రెండు దశాబ్దాల కాలంగా తనదైన స్టయిల్‌లో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి. రెగ్యులర్‌గా హస్యనటుడిగా మెప్పిస్తూనే, మంచి కథ దొరికితే హీరోగా వెండి తెరపైన మెరుస్తున్నారు తాజాగా జతకట్టి జంబలకిడి పంబ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జంబలకిడి పంబ అంటే కామెడీకి ట్రేడ్ మార్క్‌గా నిలిచిన పాత చిత్రం గుర్తుకు వస్తుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ టైటిల్‌తో జూన్ 22న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. రుణ్ (శ్రీనివాస్‌రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత వారి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు తలెత్తుతాయి. అమితంగా ప్రేమించుకొన్న వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకొంటాయి. దాంతో విడిపోవాలని విడాకులకు దరఖాస్తు చేసుకొంటారు. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ విడాకులు ఇప్పించడంలో సిద్ధహస్తులు. 99 మంది దంపతులకు విడాకులు ఇప్పించి 100 కేసుగా వరుణ్, పల్లవి విడాకుల కేసును టేకప్ చేస్తారు. కానీ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చేసుకొన్న ఊహించని ఓ సంఘటనతో వరుణ్, పల్లవి జీవితాలు తారుమారవుతాయి.


9. Chinna Babu Movie Review చిన బాబు మూవీ రివ్యూ

  • Duration: 120
  • Channel: shortfilms
Chinna Babu Movie Review చిన బాబు మూవీ రివ్యూ

After the stupendous success of Khaki, Karthi is back with Chinna Babu. The much-awaited village drama has been steered by Pasanga and Marina fame, Pandiraj. With much expectations being pinned on the movie, one needs to see if Chinna Babu would provide the desired and deserved success to the associated folks. Chinnababu is a story based on a big joint family of Satyaraj and their extended relatives. While first half is decent , second half is stuffed with heavy dose of sentiment scenes. 'ఖాకీ' లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీ తర్వాత కార్తి హీరోగా తెరకెక్కిన 'కడైకుట్టి సింగం' అనే తమిళ సినిమా తెలుగులో 'చిన్నబాబు'గా విడుదలైంది. చాలా కాలం తర్వాత కార్తి విలేజ్ డ్రామాతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ మూవీలో నటించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పాత్రలో తెరపై తొలిసారి ప్రేక్షకుల ముందుక వచ్చారు. ప్రయోగాలకు పోకుండా అందరికీ తెలిసిన విలేజ్, ఫ్యామిలీ డ్రామాతో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వయంగా కార్తి సోదరుడు సూర్య నిర్మించడం మరో విశేషం. సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనేది రివ్యూలో చూద్దాం... కృష్ణం రాజు (కార్తి) వ్యవసాయాన్ని ప్రేమించే ఒక రైతు. డాక్టర్, లాయర్, కలెక్టర్, ఇంజనీర్ అని అంతా ఎలా గొప్పగా చెప్పుకుంటారో.... తాను రైతును అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి తానేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంటాడు. అదే ఊర్లో రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సురేంద్ర రాజును హత్యకేసులో కృష్ణం రాజు జైలుకు పంపిస్తాడు. అదే సమయంలో తన మరదలతో కృష్ణం రాజు ప్రేమలో పడటాన్ని సహించలేక అతడిని అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు... అందులో ఫెయిల్ అవ్వడంతో కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తాడు.


10. Brand Babu Movie Review బ్రాండ్ బాబు మూవీ రివ్యూ

  • Duration: 155
  • Channel: shortfilms
Brand Babu Movie Review బ్రాండ్ బాబు మూవీ రివ్యూ

Brand Babu movie is Prabhakar' second venture after Next Nuvve. Isha Rebba, Sumanth Shailendra are lead pair. Director Maruti pens for This movie. This movie released on August 3rd. In this occassion, Telugu Filmibeat brings exclusive review. బుల్లితెర మీద స్టార్‌గా ఆకట్టుకొన్న నటుడు ప్రభాకర్ (ఈటీవీ) నెక్ట్స్ నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన ప్రభాకర్ మలి ప్రయత్నంగా దర్శకుడు మారుతితో కలిసి బ్రాండ్ బాబు చిత్రాన్ని రూపొందించారు. బ్రాండ్ బాబులుగా మురళీశర్మ, నూతన నటుడు సుమంత్ శైలేంద్రను ఎంచుకొన్నారు. ఇషా రెబ్బాను తన కథకు కీలక అంశంగా ఎంపిక చేసుకొన్నారు. ఇలా కొత్త బ్రాండ్ క్రియేట్ చేయడానికి ప్రభాకర్ చేసిన ప్రయత్నం సఫలమైందా? బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. బ్రాండెడ్ వస్తువులు వాడాలన్న మహా పిచ్చి కలిగిన బిజినెస్ మాగ్నెట్ రత్నం ( మురళీశర్మ). తన ఇంట్లో వాళ్లతోపాటు కుమారుడు డైమండ్ రత్నం (సుమంత్ శైలేంద్ర)ను కూడా అలానే తయారు చేస్తాడు. తండ్రి మాదిరిగానే విలాసవంతమైన బ్రాండ్ వాడే మనుషులు అనే ఫీలింగ్‌లో ఉంటాడు డైమండ్. ఈ క్రమంలో హోంమంత్రి ఇంట్లో పనిచేసే పేదింటి అమ్మాయి రాధ (ఇషా రెబ్బా)తో ఓ విచిత్రమైన కారణంగా పరిచయం జరుగుతుంది. రాధను హోమంత్రి కూతురు అని భ్రమపడిన డైమండ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. తీరా నిశ్చితార్తం వరకు వచ్చే సరికి రాధ హోంమంత్రి కుమార్తే కాదని తెలుసుకొని డైమండ్‌తోపాటు తండ్రి రత్నం షాక్ తింటారు.


11. Mersal Movie Review : మెర్సల్ మూవీ రివ్యూ

  • Duration: 133
  • Channel: shortfilms
Mersal Movie Review : మెర్సల్ మూవీ రివ్యూ

Director Atlee, Hero Vijay combination again strike in south with Mersal. Now there come with lapses in Medical and Health system. In this movie Vijay potrayed tree roles effectively. తెరీ చిత్రం తర్వాత దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్, ఇలయ దళపతి విజయ్ నటించిన చిత్రం మెర్సల్. తెరీ తర్వాత విజయ్ నటించిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెర్సల్ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు.విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. సినీ ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


12. Kaala Movie Review కాలా మూవీ రివ్యూ

  • Duration: 347
  • Channel: shortfilms
Kaala Movie Review కాలా మూవీ రివ్యూ

In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery. దశాబ్దాలుగా వెండి తెర సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఐకాన్‌గా మారారు. పాలిటిక్స్‌పై దృష్టిపెట్టిన తలైవా.. కాస్తా రూట్ మార్చి సామాజిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్‌తో రజనీ కలిసి రూపొందించిన కబాలి చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రజాదరణ పొందలేదు. ఆ సినిమా ఆశాజనకంగా ఆడకపోయినప్పటికీ.. కాలా కోసం మళ్లీ పా రంజిత్‌తో జతకట్టారు. హీరో ధనుష్ నిర్మాతగా మారారు. ముంబై మురికివాడ ధారవి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన కాలా చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరికాలుడు అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబై మురికవాడ ధారవి ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడే నేత. స్వచ్ఛ మహారాష్ట్ర స్కీం కింద ధారవిలో నివసించే ప్రజలను ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వీకారం చుట్టడానికి ప్రయత్నిస్తుంటాడు హరిదాదా (నానా పాటేకర్). అందుకోసం విష్ణు సేఠ్‌ (సంపత్ రాజ్)ను ఉపయోగించుకొంటాడు. హరిదాదా వేసే ఎత్తుకు కాలా పై ఎత్తులు వేసి తన నేలను రక్షించుకొంటాడు. ఈ క్రమంలో ధారవిలో పుట్టి పెరిగిన కాలా మాజీ ప్రేయసి జరీనా ( హ్యుమా ఖురేషి) ఈ వ్యవహారంలోకి ప్రవేశిస్తుంది. ధారవి నేల కోసం పోరాడే కాలాను హరిదాదా గ్యాంగ్ ఎలాంటి సమస్యలకు గురిచేసింది? నేల కోసం తన భార్య స్వర్ణ (ఈశ్వరీరావు)ను ఎలా కోల్పోతాడు? కాలాకు జరీనా ఎలా దూరమైంది? హరిదాసు భూకాంక్షను ఎలా ఎదుర్కొన్నాడు? తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ధారవి ప్రజల్లో కాలా ఎలా స్ఫూర్తిని నిలిపాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే కాలా చిత్ర కథ. ధారవి ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసే ప్రయత్నాలను ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోవడమనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో ధారవి ప్రజలకు అండగా నిలచేందుకు కాలా పాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కాలా కుటుంబ కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. ఇక జరీనా పాత్ర ఎంట్రీతో కాలా ప్రేమ ఎపిసోడ్‌తో చకచకా ముందుకెళ్తుంది. ఇంటర్వెల్‌కు ముందు కాలాను ఎటాక్ చేయడానికి చేసే సీన్, అలాగే ఫ్లై ఓవర్‌పై విష్ణు సేఠ్‌ను చంపే సీన్లు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. హరిదాసు క్యారెక్టర్‌కు ధీటైన సమాధానం చెప్పే సీన్‌తో ఇంటర్వెల్‌కు తెరపడుతుంది.


13. Mehbooba Movie Review మెహబూబా మూవీ రివ్యూ

  • Duration: 158
  • Channel: shortfilms
Mehbooba Movie Review మెహబూబా మూవీ రివ్యూ

Tollywood's popular director Puri Jagannadh launching his son Akash Puri with Mehbooba movie. This movie is set to release on May 11. This made under banner of Puri Connect. In this occassion Akash puri speaks to media. #Mehbooba #Tollywood దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని ఈ మధ్యకాలంలో సక్సెస్‌లు పలకరించిన దాఖలాలు చాలా తక్కువే. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా.ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కి సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. రోషన్ ( ఆకాష్ పూరీ) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ చిన్నతనం నుంచే కొన్ని జ్ఞాపకాలు రోషన్‌ను వెంటాడుతుంటాయి. హిమాలయాలతో తనకు అవినాభావ సంబంధం ఉందనే భావనతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన పాకిస్ఠానీ అమ్మాయి అఫ్రీన్ (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో ఆఫ్రీన్‌‌ను రక్షిస్తాడు. ఆ తర్వాత ఏదో చెప్పలేని బంధం తమ మధ్య ఉందనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఏర్పడుతుంది. ఈ క్రమంలో హియాలయాలకు వెళ్లిన రోషన్‌కు ఆఫ్రీన్ రూపంలో ఉన్న ఓ అమ్మాయి శవం మంచు కొండల్లో లభ్యమవుతుంది. అప్పుడు ఆఫ్రీన్‌ డైరీలో లభ్యమైన సమాచారం ఆధారంగా తమది గత జన్మ బంధమని తెలుసుకొంటాడు. మెహబూబా చిత్ర ప్రథమార్థంలో రోషన్, ఆఫ్రీన్ గత జన్మ జ్ఞాపకాలతో కథ మొదలవుతుంది. రోషన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, చదువు కోసం ఆఫ్రీన్ హైదరాబాద్‌కు రావడం అనే అంశాలతో చకచకా సాగిపోతుంది. పాకిస్థాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ సందర్బంగా వచ్చే సన్నివేశాలలో పూరీ మార్కు కనిపిస్తుంది. పూరీ మార్కు డైలాగ్స్‌తో జోష్ కూడా కనిపిస్తుంది. ఆఫ్రీన్‌ను దుండగుల దాడిని నుంచి కాపాడే సీన్లు పూరీ స్టయిల్‌ను గుర్తు చేస్తాయి. రోషన్ కోసం ఆఫ్రీన్ వెతుకులాటలో ఎమోషన్ కనిపిస్తుంది. తనకు వెంటాడే మెమోరీస్‌ను ఛేదించే క్రమంలో రోషన్ ఆవేదన ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఆసక్తికరమైన మలుపుతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.


14. Abhimanyudu Movie Review అభిమన్యుడు మూవీ రివ్యూ

  • Duration: 258
  • Channel: shortfilms
Abhimanyudu Movie Review అభిమన్యుడు మూవీ రివ్యూ

Abhimanyudu is a dubbed version of the Tamil action thriller Irumbu Thirai, which was recently released and has become hit at the box office. The movie is released in the Telugu states to cash in on the popularity of actor-cum-producer Vishal. The film has got a U certificate from the censor board and its has a runtime of 2.41 hours. విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో హీరో విశాల్‌ది ప్రత్యేకమైన శైలి. పందెం కోడి నుంచి గత చిత్రం వరుకు ఆయన అభిరుచిని గుర్తు చేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలను పోషించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఇరంబు తిరై చిత్రానికి ఇది డబ్బింది. జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి స్పందనను సొంతం చేసుకొన్నదో అనే విషయాన్ని తెలుసుకొవాలంటే కథలోకి వెళ్లాల్సింది. కర్ణ (విశాల్) ఓ ఆర్మీ ఆఫీసర్. కోపం, ఆవేశం ఎక్కువ. పేదరికం, తండ్రి చేసిన అప్పులు, ఇతర కారణాల వల్ల చిన్నతనంలోనే కుటుంబానికి దూరమై ఒంటరిగా పెరుగుతాడు. డాక్టర్ లక్ష్మీదేవి (సమంత) పరిచయం కారణంగా కుటుంబానికి దగ్గరవుతాడు. చెల్లెల్లి పెళ్లి కోసం తీసుకొన్న బ్యాంకు రుణం, తల్లి సంపాదన అంతా కలిసి పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి ఖాతా నుంచి మాయమవుతాయి. డబ్బుల ఎలా మాయం అయ్యాయనే పరిశోధనలో హ్యాకర్ వైట్ డెవిల్ (అర్జున్) గురించి తెలుస్తుంది. ఎంతో మంది బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలిస్తున్న వైట్ డెవిల్ నుంచి తన డబ్బే కాకుండా.. ఇతరుల డబ్బును ఎలా వెనక్కి తెప్పించాడు. వైట్ డెవిల్ వేసే ఎత్తులకు ఎలా పైఎత్తులు వేశాడనే అభిమన్యుడు చిత్ర కథ. ఆర్మీ ఆఫీసర్‌గా విశాల్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సినిమా ప్రారంభవుతుంది. తనలోని ఆవేశం కారణంగా చాలా మంది ఆఫీసర్లు ఆగ్రహానికి గురి అవుతారు. ఆ క్రమంలో సైక్రియాటిస్ట్ (సమంత) పరిచయమవుతుంది. అక్కడ నుంచి కథ ఓ మలుపు తిరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కుటుంబానికి దూరమైన విశాల్ మళ్లీ ఫ్యామిలీకి దగ్గరకావడం లాంటి అంశాలతోపాటు, సమంతతో లవ్ ట్రాక్ కథలో భాగంగా సాగుతుంది. చెల్లి పెళ్లి కోసం అడ్డదార్లు తొక్కి తీసుకొన్న రుణం మాయం కావడం ఫస్టాఫ్‌లో కథను కీలక మలుపు తిప్పుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తొలి భాగానికి ముగింపు పడుతుంది.


15. Naa Nuvve Movie Review నా నువ్వే మూవీ రివ్యూ

  • Duration: 141
  • Channel: shortfilms
Naa Nuvve Movie Review నా నువ్వే మూవీ రివ్యూ

Naa... Nuvve is a Telugu-language romantic comedy film written and directed by Jayendra Panchapakesan and produced by Kiran Muppavarapu and Vijay Kumar Vattikuti under Cool Breeze Cinemas banner while Mahesh S Koneru is presenting the film on East Coast Productions banner. [It features Nandamuri Kalyan Ram and Tamannaah in the lead roles. Cinematographer P. C. Sreeram handled the visuals and Sharreth composed the film's music score. The film is slated to be released on June 14, 2018, worldwide. ఇటీవల కాలంలో విలక్షణ పాత్రలతో, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటించిన ఎమ్మెల్యే చిత్రంతో మంచి సక్సెస్ సాధించారు. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న కల్యాణ్ రామ్ రూట్ మార్చి అందమైన ప్రేమకథా చిత్రం నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీసీ శ్రీరాం ఈ ప్రేమకథను అందంగా మలిచేందుకు ప్రయత్నించారని బలంగా సినీ వర్గాల్లో వినిపించింది. కల్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించారా అని తెలుసుకోవాలంటే నా నువ్వే కథేంటో తెలుసుకోవాల్సిందే. మీరా (తమన్నా భాటియా) రేడియో జాకీ. వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఇలా తన మనసులో ఉన్న ప్రియుడి గురించి వెతుకులాట ప్రారంభిస్తుంది. వెతికే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరకి మీరా, వరుణ్ కలుసుకొన్నారా? తనలోని ప్రేమను వరుణ్‌కు మీరా ఎలా వ్యక్తపరిచారు? ఎలాంటి అడ్డంకులు లేకుండా వారి ప్రేమ ముందుకెళ్లిందా? వారి ప్రేమకు ఎవరు అడ్డంకిగా నిలిచారు? వరుణ్ అమెరికాకు ఎందుకు వెళ్లలేకపోయారు? ఇలాంటి పరిస్థుతుల్లో వారి ప్రేమను ఎలా గెలుచుకొన్నారు? డెస్టినీ వారి ఎలా ఒక్కటి చేసింది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా నువ్వే చిత్ర కథ. నా నువ్వే దర్శకత్వం వహించడానికి ముందు డైరెక్టర్ జయేంద్ర ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. మాస్ ఇమేజ్ ఉన్న కల్యాణ్ రామ్‌ను లుక్ పరంగా పూర్తిగా మార్చివేసి లవర్ బాయ్ ఇమేజ్‌లోకి తీసుకెళ్లాడు. తమన్నా గ్లామర్‌ను జోడించి అందమైన ప్రేమకథను అల్లుకొన్నారు. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథ గమనం కూడా సరిగా లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించాలనే తపనతో కథ, కథనాలు పెద్దగా పట్టించుకోలేదా అనే ప్రశ్న తొలి అరగంటలోనే ప్రేక్షకుడిని బుర్రను తొలిచేస్తుంది.


16. Lakshmi Movie Review and Rating లక్ష్మీ మూవీ రివ్యూ & రేటింగ్

  • Duration: 121
  • Channel: shortfilms
Lakshmi Movie Review and Rating లక్ష్మీ మూవీ రివ్యూ & రేటింగ్

Lakshmi is a 2018 Indian Tamil language musical film written and directed by A. L. Vijay. The film stars Prabhu Deva, Ditya Bhande and Aishwarya Rajesh in the lead roles, with a supporting cast including Salman Yusuff Khan and Karunakaran. Produced by Prateek Chakravorty, Shruti Nallappa and R. Ravindran under the banner of Pramod Films and Trident Arts, the film features music composed by Sam C. S. and cinematography by Nirav Shah. The film released on 24 August 2018 on the eve of Varalakshmi Vratam and based on the theme of goddess Lakshmi. #lakshmitelugumovie #reviewandrating #lakshmi #telugu #prabhudeva #aishwariyarajesh #alvijay #ditya ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రత్యేక పాత్రలో మాస్టర్ దిత్య నటించిన చిత్రం లక్ష్మీ. డ్యాన్స్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ సరసన ఐశ్వర్యా రాజేష్ నటించింది. అభినేత్రి, కణం చిత్రాలను రూపొందించిన ఏఎల్ విజయ్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. డ్యాన్స్‌ను పిచ్చిగా ఆరాధించే ఓ చిన్నారి తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నదనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 24న రిలీజైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


17. Raju Gadu Movie Review రాజు గాడు మూవీ రివ్యూ

  • Duration: 165
  • Channel: shortfilms
Raju Gadu Movie Review రాజు గాడు మూవీ రివ్యూ

Raj Tarun's Raju Gadu movie Review. Raju Gadu produced by Sunkara Ramabrahmam on AK Entertainments Pvt Ltd banner and directed by Sanjana Reddy. Starring Raj Tarun, Amyra Dastur, Rajendra Prasad in the lead roles and music composed by Gopi Sundar. ఉయ్యాల జంపాల' లాంటి హిట్‌తో హీరోగా తెరంగ్రేటం చేసిన రాజ్ తరుణ్ ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' లాంటి వరుస విజయాలు అందుకుని ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండింగ్ హీరోగా మారిపోయాడు. రాజ్ తరుణ్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరి విభిన్నంగా, ఈ తరం యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండటం అతడి ప్లస్ పాయింట్స్. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్..... తర్వాత వరుస ప్లాపులతో వెనకపడిపోయాడు. ఒక్క హిట్ కొట్టి మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పడేసుకుందామని చేసిన ప్రయత్నంలో భాగమే 'రాజు గాడు'. రాజ్ తరుణ్ ఈసారైనా హిట్టుకొట్టాడా? లేదా? ఓసారి సమీక్షిద్దాం. రాజు (రాజ్ తరుణ్)కు పుట్టుకుతోనే క్లెప్టోమేనియా అనే జబ్బు ఉంటుంది. దీంతో తనకు తెలియకుండానే వస్తువులు కొట్టేస్తుంటాడు. ఇంట్లోవారు, బయటి వారు, స్నేహితులు, బంధువులు అనే తేడా లేకుండా అందరి వస్తువులు దొంగతనం చేస్తుంటాడు. ఈ జబ్బును పోగొట్టడానికి రాజు తండ్రి (రాజేంద్రప్రసాద్) ఎంత మంది డాక్టర్లను కలిసినా ఫలితం ఉండదు. కొడుకు చేసే దొంగతనాలు చివరకు వారికి అలవాటైపోతాయి. రాజు అందం చూసి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమలో పడతారు. అయితే వారి వస్తువులు కూడా కొట్టేసి వారితో ఛీకొట్టించుకుంటాడు ఈ దొంగ హీరో. అయితే తన్వి(అమైరా దస్తూర్) అనే అమ్మాయి మాత్రం రాజ్ తరుణ్ మనసు దోచేస్తుంది. ఆమెను చూసినప్పటి నుండి ప్రేమ ఊహల్లో మునిగితేలుతుంటాడు. దొంగతనం అంటే అస్సలు సహించని, అలాంటి పనులు చేస్తే కాళ్లు, చేతులు తీసివేసే ఫ్యామిలీ నుండి వచ్చిన తన్వి ప్రేమను దొంగబుద్దులున్న రాజు ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ.


18. Rajini Kanth's Petta Movie Review పేట మూవీ రివ్యూ | Filmibeat Telugu

  • Duration: 250
  • Channel: shortfilms
Rajini Kanth's Petta Movie Review పేట మూవీ రివ్యూ | Filmibeat Telugu

Petta film written and directed by Karthik Subbaraj and produced by Kalanithi Maran under his production studio Sun Pictures. The film stars Rajinikanth with an ensemble cast including Vijay Sethupathi, Simran, Trisha, M. Sasikumar, Nawazuddin Siddiqui, Bobby Simha, J Mahendran and Guru Somasundaram. This movie set to release on January 10th. In this occassion, Telugu filmibeat brings exclusive review. #pettamoviereview #petta #karthiksubbaraj #rajinikanth #vijaysethupathi #simran #nawazuddinsiddiqui #trisha #meghaakash సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే స్టయిల్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు గుర్తొస్తాయి. అయితే తన రెగ్యులర్ స్టయిల్ మార్చి ఇటీవల కబాలి, కాలా చిత్రాల్లో నటించాడు. కానీ అన్ని వర్గాల ప్రజలను ఆ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో తలైవాకి అభిమానిగా చెప్పుకొంటున్న 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పేట అనే మాస్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్ నటించారు. అలనాటి అందాల తార సిమ్రాన్, బ్యూటీ త్రిషా జంటగా నటించారు. ఓ హాస్టల్ వార్డెన్ జీవిత కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా అభిమానులను రజనీ మెప్పించారా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


19. Hyderabad Love Story Movie Review హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ రివ్యూ

  • Duration: 170
  • Channel: shortfilms
Hyderabad Love Story Movie Review హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ రివ్యూ

Hyderabad love story movie is releasing on February 23rd. This movie is directed by Raj Satya. Producers are ML Raju, RS Kishan, Venu Kodumagulla. Lead actors are Rahul Ravindran, Reshmi Menen. Hyderabad love story movie review brings Telugu Filmibeat brings review exclusively. యువతరం నటుల్లో టాలెంట్ హీరోగా రాహుల్ రవీంద్రన్‌ పేరు తెచ్చుకొన్నాడు. తన తొలిచిత్రం అందాల రాక్షసితోనే ఆకట్టుకొన్నాడు. సాఫ్ట్ క్యారెక్టర్లు, లవర్ బాయ్‌ పాత్రలతో రాహుల్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. హీరోయిన్లు రేష్మీ మీనన్, జియాతో కలిసి రాహుల్ రవీందన్ నటించిన తాజా చిత్రం హైదరాబాద్ లవ్‌స్టోరీ. ట్రయాంగిల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) ఇంజినీర్‌గా పని చేస్తుంటాడు. తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగీతో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీకి మధ్య మనస్పర్ధలు వస్తాయి. కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవి మధ్య అఫైర్ ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? కార్తీక్ జీవితంలో అలీ అనే యువకుడి పాత్ర ఏమిటీ? కథలో రావు రమేష్ ఏ విధంగా కీలకంగా మారాడు అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్‌ స్టోరీ. రాహుల్ రవీంద్రన్, రేష్మీ తొలిసారి కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడటం అనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. రాహుల్, రేష్మీ మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలతో లవ్ ట్రాక్‌ను దర్శకుడు రాజ్ సత్య ఆహ్లాదంగా కొనసాగిస్తూనే, దానికి కామెడీ ట్రాక్‌ను మిక్స్ చేశాడు. అయితే కామెడీ ట్రాక్ నాసిరకంగా ఉండటం కారణంగా కథావేగం, స్టోరిలోని ఇంటెన్సిటీని పక్కదారి పట్టించేలా చేసింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది


20. Majili Movie Twitter Review || మజిలీ మూవీ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

  • Duration: 154
  • Channel: shortfilms
Majili Movie Twitter Review || మజిలీ మూవీ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

Majili Movie twitter review by Audience. "Majili -There is maturity in Shiva’s writing and his shotmaking, visuals and BGM usage are very similar to that of Mani Ratnam. The film feels like an ode to him. Performances by Samantha,Chay, Rao Ramesh are ! The guy who played d friend character has a bright future!" Audience tweeted. Shiva Nirvana’s sophomore film Majili, starring Naga Chaitanya, Samantha and Divyansha Kaushik in lead roles releases on April 5 and is one of the most-awaited films to release this summer. #MajiliMovieReview #TwitterReview #majilimoviepublictalk #samantha #nagachaitanya #sivanirvana #tollywood ప్రేమికుల నుంచి భార్య భర్తలుగా ప్రమోట్ అయిన తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌తో పాటు యూఎస్ఏ, పలు ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన సమంత-చైతూ ప్రేక్షకులను ఆకట్టున్నారా? సినిమా గురించి వారు ఏమంటున్నారు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.