Search your favorite song right now

1. Geetha Govindam Director Parasuram Talks About Vijay Deverakonda

  • Duration: 98
  • Channel: shortfilms
Geetha Govindam Director Parasuram Talks About Vijay Deverakonda

Geetha Govindam Director Parasuram About Vijay Deverakonda. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా ఎఫెక్టుతో విజయ్ దేవరకొండ అంటే ఒక మేనియా, పిచ్చి తయారైంది. అయితే 'గీతా గోవిందం' సినిమా తర్వాత ఆ పిచ్చి దిగిపోతుంది అంటున్నారు దర్శకుడు పరశురామ్. ఆగస్టు 15న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. అర్జున్ రెడ్డి సినిమాకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అన్నారు. ‘గీత గోవిందం' అంటే మహాభారతంలో శ్రీ కృష్ణుడికి, రాధకు మధ్య ఉండే ఎపిసోడ్. ఆ క్యారెక్టర్లు రిప్లెక్ట్ అవుతూ హీరో హీరోయిన్ల మధ్య లైఫ్ జర్నీ సాగుతుంది. ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా సినిమా ఉంటుంది అన్నారు. అర్జున్ రెడ్డి విడుదల కంటే ముందే ‘గీత గోవిదం' ఈ సినిమా అనుకున్నాం. పెళ్లి చూపులు తర్వాత అరవింద్ గారిని కలిసి కథ చెప్పినపుడు ఆయన ఎవరిని హీరోగా అంటే ఇలా విజయ్‌‌ని అనుకుంటున్నాను అన్నాను. ‘గీత గోవిందం' మొదలైన నాలుగైదు నెలలకు అర్జున్ రెడ్డి వచ్చిందని పరిశురామ్ తెలిపారు.


2. Geetha Govindam Director Parasuram Talks About Allu Arjun

  • Duration: 105
  • Channel: shortfilms
Geetha Govindam Director Parasuram Talks About Allu Arjun

Geetha Govindam Director Parasuram said that, I will do movie with Allu Arjun very soon. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. #GeethaGovindam #Parasuram #AlluArjun #RashmikaMandanna #VijayDeverakonda #GA2pictures ఆంజనేయులు, సారొచ్చారు, సోలో, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ నెల 15న 'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పరశురామ్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అతి త్వరలో అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.


3. Geetha Govindam Official Telugu Teaser(2018) | Vijay Deverakonda, Rashmika Mandanna, Parasuram

  • Duration: 55
  • Channel: shortfilms
Geetha Govindam Official Telugu Teaser(2018) | Vijay Deverakonda, Rashmika Mandanna, Parasuram

Watch Geetha Govindam Teaser. Starring VijayDevarakonda Rashmika Mandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram, Under the banner of GA2 Pictures Follow our channel for latest updates.......


4. Vachindamma Full Video Song ¦ Geetha Govindam ¦ Vijay Deverakonda, Rashmika, Parasuram, Gopi Sunder

  • Duration: 237
  • Channel: music
Vachindamma Full Video Song ¦ Geetha Govindam ¦ Vijay Deverakonda, Rashmika, Parasuram, Gopi Sunder

Geetha Govindam Vachindamma Full Video Song ¦ Geetha Govindam ¦ Vijay Deverakonda, Rashmika, Parasuram, Gopi Sunder


5. Geetha Govindam Official Teaser || Vijay Deverakonda, Rashmika Mandanna, Parasuram

  • Duration: 55
  • Channel: webcam
Geetha Govindam Official Teaser || Vijay Deverakonda, Rashmika Mandanna, Parasuram

Watch Geetha Govindam Teaser. Starring VijayDevarakonda Rashmika Mandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram, Under the banner of GA2 Pictures. #1 on TERDING


6. Parasuram Next Movie under Geetha Arts(Telugu)

  • Duration: 62
  • Channel: people
Parasuram Next Movie under Geetha Arts(Telugu)

Subscribe The Channel For More Updates - https://goo.gl/78TG2G Check out some of the Great South Updates From South India Hits Like * Comment * Share - Don't forget to LIKE the video and write your COMMENT's Follow Us On Facebook Page : - https://goo.gl/oD6MLw Google+ :- https://goo.gl/KxQ3oV ------------------About Us -------------------- South India Hits, an Entertainment Channel by ATechnos Always Exemplified For Delivering Authentic as Well As Quality Oriented Content with Speed and Preciseness. It Covers Almost All The News of South Indian Movies, Trailers, Trailer launch Event, Gossips, Actor’s Life and Any Recent Happening in the South Industry.


7. Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ

  • Duration: 174
  • Channel: shortfilms
Geetha Govindam Movie Review గీత గోవిందం మూవీ రివ్యూ

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion, Telugu filmibeat brings exclusive review. అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత విజయ దేవరకొండ మహానటి చిత్రంలో నటించాడు. అయితే ప్రస్తుతం అందాల భామ రష్మిక మందన్నతో జతకట్టి విజయ్ సోలోగా గీత గోవిందం చిత్రంతో ముందుకొచ్చాడు. విజయ్ దేవరకొండ‌కు ఉన్న క్రేజ్‌తో రిలీజ్‌కు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వచిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ సక్సెస్‌ను అందించిందా? స్టార్‌గా మారేందుకు ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడింది. రష్మిక మందన్న అభిమానులను అలరించిందా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. విజయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు. #GeethaGovindam #VijayDeverakonda #RashmikaMandanna #Parasuram #AlluAravind #BunnyVasu #GeethaGovindamMovieReview #GeethaGovindampublictalk


8. Vijay Devarakonda's Geetha Govindam Movie World Wide Collections

  • Duration: 109
  • Channel: shortfilms
Vijay Devarakonda's Geetha Govindam Movie World Wide Collections

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion. The film has successfully passed the Rs 50-crore mark in just a few days of its release. In its six-day theatrical run, the film has crossed over Rs 75 crore worldwide. #geethagovindamcollections #govindam #telugucinema #reviewandrating #vijaydeverakonda #rashmikamandanna #alluaravind #bunnyvasu #parasuram సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం వసూళ్లపరంగా దుమ్మురేపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతున్నది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్ల క్లబ్‌ దూసుకెళ్తున్నది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించారు. విజయ్‌కి జంటగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదలై అఖండ విజయం వైపు దూసుకెళ్తున్నది. కలెక్షన్ల వివరాలు ఇలా..


9. Anchor Suma Interview With Geetha Govindam Movie Team

  • Duration: 2615
  • Channel: shortfilms
Anchor Suma Interview With Geetha Govindam Movie Team

Vijay Govind (Vijay Deverakonda), a young college lecturer who dreams of marriage falls for Geetha (Rashmika Mandanna), a level-headed woman who's wary of strangers and isn't easy to convince. While things seem to go smoothly, Vijay makes a terrible mistake which not only derails any hope for his love story, but also potential repercussions with his family. Anchor Suma Interview With the Movie Team... #VijayDevarakonda #RashmikaMandanna #geethagovindamteaminterview #geethagovindam #directorparasuram #anchorsuma విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ‘గీత గోవిందం’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మంచి కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వినూత్నమైన ప్రేమకథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. కాగా, యాంకర్ సుమ తాజాగా ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురాం, హీరోహీరోయిన్లు విజయ్, రష్మికలను ఇంటర్వ్వూ చేశారు.


10. Geetha Govindam Comedy Trailer | Vijay Deverakonda, Rashmika Mandanna | Sri Balaji Video

  • Duration: 60
  • Channel: fun
Geetha Govindam Comedy Trailer | Vijay Deverakonda, Rashmika Mandanna | Sri Balaji Video

Watch Geetha Govindam Comedy Trailer, starring Vijay Deverakonda, Rashmika Mandanna, Vennela Kishore, Rahul Ramakrishna, directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. #GeethaGovindam #VijayDeverakonda #RashmikaMandanna ☛ Subscribe to YouTube Channel: ☛ Like us on Facebook: ☛ Circle us on G+: ☛ Like us on Twitter: ☛ Visit Our Website: Welcome to the Sri Balaji Video YouTube channel, The destination for premium Telugu entertainment videos on YouTube. Sri Balaji Video is a Leading Digital Telugu Entertainment Channel, This is your one stop shop for discovering and watching thousands of Indian Languages Movies, etc. •▬▬▬••▬▬▬••▬▬▬•▬▬▬•▬▬▬••▬▬▬••▬▬▬••


11. Vijay Devarakonda Speaks About Present Day Girl's Attitude

  • Duration: 103
  • Channel: shortfilms
Vijay Devarakonda Speaks About Present Day Girl's Attitude

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. In this occassion. The film has successfully passed the Rs 50-crore mark in just a few days of its release. In its six-day theatrical run, the film has crossed over Rs 60 crore worldwide. #vijaydeverakonda #rashmikamandanna #geethagovindamcollections #govindam #telugucinema #alluaravind #bunnyvasu #parasuram ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది. విజయ్ నటనకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మాయిలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను విజయ దేవరకొండ వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..


12. Vijay Devarakonda Speech @Geetha Govindam Success Meet

  • Duration: 100
  • Channel: shortfilms
Vijay Devarakonda Speech @Geetha Govindam Success Meet

Vijay Deverakonda Energetic Speech At Geetha Govindam Success Celebrations. Geetha Govindam Movie Blockbuster Success Celebrations held at Hyderabad. Chiranjeevi, Vijay Devarakonda, Parasuram, Allu Aravind, Dil Raju, Bunny Vasu, NV Prasad, Annapoorna, Abhay, Vennela Kishore, Subbaraju, Rahul Ramakrishna, V Manikandan, Vikram Kumar, Deverakonda Govardhan Rao, Madhavi, Suma at the event. #GeethaGovindam #VijayDeverakonda #Chiranjeevi #Parasuram #VikramKumar #GovardhanRao #Madhavi విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా న‌టించిన సినిమా గీత గోవిందం. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి బ‌న్నీ వాస్ నిర్మాత. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.


13. Vijay Devarakonda Dedicated Rs.100 Crores To Rashmika Mandanna....!

  • Duration: 88
  • Channel: shortfilms
Vijay Devarakonda Dedicated Rs.100 Crores To Rashmika Mandanna....!

Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie joined in 100 crores club recently. #geethagovindamcollections #govindamtelugucinemareviewandrating #govindam #telugucinemanews #vijaydeverakonda #rashmikamandanna #rahul #ramakrishna #alluaravind #bunnyvasu #parasuram అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్‌ తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందంతో మరోసారి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. కన్నడ భామ రష్మిక మందన్నతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ, కన్నడ, మలయాళంలో కలెక్షన్ల కుంభవృష్టిని పారించింది. గీత గోవిందం 100 కోట్ల సాధించడంపై విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.


14. Geetha Govindam Movie Director Parasuram Press meet

  • Duration: 579
  • Channel: shortfilms
Geetha Govindam Movie Director Parasuram Press meet

Geetha Govindam Director Parasuram said that, I will do movie with Allu Arjun very soon. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. #GeethaGovindam #Parasuram #AlluArjun #RashmikaMandanna #VijayDeverakonda #GA2pictures ఆంజనేయులు, సారొచ్చారు, సోలో, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ నెల 15న 'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పరశురామ్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అతి త్వరలో అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.


15. Vijay Deverakonda Makes Funny Comments with Allu Arjun

  • Duration: 98
  • Channel: shortfilms
Vijay Deverakonda  Makes Funny Comments with Allu Arjun

Vijay Deverakonda Reaction To 'What The F' Song Trolls At Geetha Govindam Audio Launch. Geetha Govindam Starring VijayDeverakonda & Rashmika Mandanna , Directed By Parasuram, Music By Gopi Sunder. Produced By Bunny Vas Under GA2 Pictures. 'గీతా గోవిందం' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాడిన పాట వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించడంతో పాటు... లిరిక్స్ మార్చి సినిమాలో పెట్టనున్నట్లు దర్శక నిర్మాతలు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఆడియో వేడుకలో ఈ వివాదంపై విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ పాట వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు రోజులు నన్ను అందరూ గట్టిగా వేసుకున్నారు. మనో భావాలు దెబ్బతిన్న సంఘాల వారు మా లిరిక్ రైటర్‌ శ్రీమణిని వేసుకున్నారు. ఆ దెబ్బకు ఒక రెండు రోజులు ఆయన అండర్ గ్రౌండ్ వెళ్లిపోయారని విజయ్ తెలిపారు. #VijayDeverakonda #GeethaGovindam #Parasuram


16. Vijay Deverakonda Speech @Geetha Govindam Pre Release Event

  • Duration: 117
  • Channel: shortfilms
Vijay Deverakonda Speech @Geetha Govindam Pre Release Event

Vijay Deverakonda speech at Geetha Govindam Pre Release Event. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. It is scheduled to release on 15 August 2018. #GeethaGovindam #VijayDeverakonda #GeethaGovindamPreReleaseEvent #Parasuram #BunnyVas రెండు మూడు రోజుల నుండి మూడ్ మొత్తం దొబ్బేసింది. సడెన్లీ ఎనర్జీ పోయినట్లయింది. అరవింద్ గారు, వాసుగారు, మా టీం అంతా స్మైల్ చేస్తూ కనిపించినా వారు ఎంత కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు.... అని విజయ్ అన్నారు.


17. Vijay Deverakonda Interview @Geetha Govindam Movie

  • Duration: 78
  • Channel: shortfilms
Vijay Deverakonda Interview @Geetha Govindam Movie

Vijay Deverakonda speech at Geetha Govindam Pre Release Event. Geetha Govindam is an upcoming Indian Telugu romantic comedy film directed by Parasuram, produced by Bunny Vas under the banner of GA2 pictures. It stars Vijay Deverakonda, Rashmika Mandanna in the lead roles. It is scheduled to release on 15 August 2018. #GeethaGovindam #VijayDeverakonda #GeethaGovindamPreReleaseEvent #Parasuram #BunnyVas యంగ్ హీరో విజయ్ దేవరకొండ రోజు రోజుకు తన ఇమేజ్ పెంచుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం అయింది. రష్మిక, విజయ్ జంట యువతని ఈ చిత్రం వైపు ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా విజయ్ దేవర కొండా అల్లరి కుర్రాడిగా నటించాడు. రేపే చిత్రం విడుదలవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ తనపై తానే ఛలోక్తులు విసురుకుంటూ నవ్వులు పూయించారు.


18. Inkem Inkem Full Video Song (Edited Version) -- Geetha Govindam Songs -- Vijay Devarakonda, Rashmika

  • Duration: 290
  • Channel: music
Inkem Inkem Full Video Song (Edited Version) -- Geetha Govindam Songs -- Vijay Devarakonda, Rashmika

Watch & Enjoy Inkem Inkem Inkem Kaavaale Lyrical Song From Telugu Movie #GeethaGovindam. Starring #VijayDevarakonda #RashmikaMandanna. Music Composed by Gopi Sundar, Produced by Bunny Vas and Directed by Parasuram, Under the banner of GA2 Pictures.


19. Vijay Deverakonda as soft lover boy in 'Geetha Govindam' | Watch

  • Duration: 188
  • Channel: fun
Vijay Deverakonda as soft lover boy in 'Geetha Govindam' | Watch

-Vijay Deverakonda as soft lover boy in 'Geetha Govindam' watch like follow


20. Inkem Inkem Full Video Song _ Geetha Govindam _ Vijay Deverakonda, Rashmika, Gopi Sunder

  • Duration: 252
  • Channel: music
Inkem Inkem Full Video Song _ Geetha Govindam _ Vijay Deverakonda, Rashmika, Gopi Sunder

Geetha Govindam Inkem Inkem Full Video Song